మళ్లీ దుమ్మురేపిన కార్తీకదీపం టీఆర్పీ.. ఈసారి ఏకంగా?

బుల్లితెరలో మంచి క్రేజ్ లో ఉన్న సీరియల్ కార్తీకదీపం.ప్రస్తుతం ఈ సీరియల్ ను సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా వీక్షిస్తున్నారు.

 Telugu Tv Serials 27 Th Week Trp Ratings Of July 2021 Year Karthika Deepam,  Kar-TeluguStop.com

ఓ సినిమాకు ఉన్నంత రేంజ్ కార్తీకదీపం సీరియల్ కు ఉందనే చెప్పవచ్చు.ఈ సీరియల్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

ఈ సీరియల్ ప్రారంభం దశ నుండి ఇప్పటివరకు ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.ఇక రేటింగ్ విషయంలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

స్టార్ మాకు ఈ సీరియల్ నుండే అత్యధిక రేటింగ్ వస్తుంది.

కొన్ని రోజుల కిందట ఈ సీరియల్ లో దీప, కార్తీక్ లు కలుసుకునే సమయంలో రేటింగ్ బాగా వచ్చింది.

ఇక ఆ తర్వాత మోనిత వచ్చి కార్తీక్ వల్ల ప్రెగ్నెంట్ అనడం అంతేకాకుండా పెళ్లి చేసుకోవడం అనడంతో ఇక ఈ జన్మకు దీప, కార్తీక్ లు కలువరని సీరియల్ నే చూడటం తగ్గించేశారు.దాంతో రేటింగ్ లో కూడా బాగా వెనుకబడింది.

నిజానికి మొన్నటి వరకు ఈ సీరియల్ రేటింగ్ తో బాగా దిగజారింది.

ఇక తాజాగా మళ్లీ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది కార్తీకదీపం.

కారణం కార్తీక్ ను దీప నమ్మడంతో మళ్లీ ఆసక్తిగా మారింది.అంతేకాకుండా కార్తీక్ కు ధైర్యంగా ఉంటూ.

మోనితను ఓ రేంజ్ లో ఆడుకోవడంతో ప్రేక్షకులు ఇలాంటి సన్నివేశాలను మిస్ కావద్దని మళ్లీ చూడడం ప్రారంభించారు.

Telugu Babu, Karthika Deepam, Karthikadeepam, Premaenta-Movie

ఇక దీంతో ఈ సీరియల్ అత్యధిక రేటింగ్ తో ఓ రేంజ్ లో దుమ్మురేపుతుంది.అర్బన్ లో 16.26, రూరల్ లో 15.16 రేటింగ్ లో నమోదయ్యింది.ఇక ఈ సీరియల్ తరువాత ఇంటింటి గృహలక్ష్మి, గుప్పెడంత మనసు, ప్రేమ ఎంత మధురం సీరియల్స్ ఉన్నాయి.

ఇదిలా ఉంటే వచ్చే వారానికి కార్తీకదీపం సీరియల్ మరింత హై రేంజ్ లో రేటింగ్ సంపాదించుకొనునట్లు తెలుస్తుంది.ఎందుకంటే ప్రస్తుతం కార్తీకదీపం కథ మొత్తం బాగా రసవత్తరంగా మారడం తో ఏం జరుగుతుందా అని ప్రేక్షకులు అస్సలు మిస్ అవ్వట్లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube