వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన టీవీ నటులు ఎవరంటే?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలంటే దర్శక నిర్మాతలకు కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని పలువురు భావిస్తారు.ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఈ విధమైనటువంటి సమస్యలను చాలా ఎదుర్కొన్నామని ఎంతోమంది నటీమణులు క్యాస్టింగ్ కౌచ్ గురించి పలు విషయాలు బయట పెట్టారు.

 Telugu Tv Artist Arrested In Prostitution Case Hyderabad-TeluguStop.com

ఇలా కాస్టింగ్ కౌచ్ ద్వారా దర్శక నిర్మాతలకు కమిట్మెంట్ ఇచ్చినప్పుడే వారికి ఇండస్ట్రీలో ఎన్నో అవకాశాలు వస్తాయి అలాగే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు మనుగడ సాగిస్తారు.ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలోకి అవకాశాల ఆశలు చూపి చాలామంది నటీమణులను వ్యభిచారంలోకి దింపిన సంఘటనల గురించి మనం చూస్తూనే ఉన్నాం.

ఇప్పటికే ఈ విధంగా సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తామని ఎంతో మంది అమ్మాయిలను మోసం చేసి వారిని వ్యభిచారంలోకి దింపిన సంఘటనలు గురించి మనం చాలా విని ఉన్నాం.ఇలా వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండ్ గా దొరికిపోయిన ఎంతోమంది నటీనటులు ఒకప్పుడు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అయ్యారు.

 Telugu Tv Artist Arrested In Prostitution Case Hyderabad-వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన టీవీ నటులు ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే గతంలో హైదరాబాద్ బంజారాహిల్స్ లో పోలీసులు దాడి చేయడంతో పలువురు నటీనటులు ఈ వ్యభిచారంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.

ఇలా వ్యభిచారంలో రెడ్ హ్యాండ్ గా పోలీసులకు దొరికిపోయిన వారిలో శ్వేతా బసు, భువనేశ్వరి, షెర్లిన్ చోప్రా, యమున, ఐష్ అన్సారీ, సైరా భాను వంటి తదితరులు వ్యభిచారం చేస్తూ దొరికిపోయారు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శ్వేతబసు ప్రసాద్ పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు ఏ విధమైనటువంటి అవకాశాలు రాకపోవడంతో డబ్బులు సంపాదించడం కోసం ఈ దారిని ఎంచుకున్నానని, ఈమె సరాసరి పోలీసు విచారణలో ఈ విధమైనటువంటి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Telugu Actresses Prostitution Arrest, Aish Ansari, Bhuvaneshwari, Hyderabad, Prostitution, Raj Kundra, Rrested, Saira Bhanu, Sherlyn Chopra, Shwetha Basu, Tv Actress, Yamua-Movie

బాలీవుడ్ భామ షెర్లిన్ చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పోర్నోగ్రఫీ చిత్రాలలో ఎంతో మంది అమ్మాయిలను బలవంతంగా ఈ ఊబిలోకి దింపాలనే ఆరోపణల కారణంగా ఈమె ఏకంగా కొన్ని నెలలపాటు జైలుకు తరలించారు.ఇలా ఎంతోమంది నటీమణులు సినిమాలలో అవకాశాలు రాకపోవడంతో ఇలా వ్యభిచార కూపంలోకి దిగారని, వీరితో పాటు మరికొంత మంది అమాయకులకు సినిమా ఆశలను అవకాశాలను ఎరగా వేసి వారిని కూడా ఇందులోకి దింపుతున్నారు.

Telugu Actresses Prostitution Arrest, Aish Ansari, Bhuvaneshwari, Hyderabad, Prostitution, Raj Kundra, Rrested, Saira Bhanu, Sherlyn Chopra, Shwetha Basu, Tv Actress, Yamua-Movie

ఇకపోతే ఈ విధమైనటువంటి ఫోర్న్ కంటెంట్ వీడియోలను చిత్రీకరిస్తున్నారని గత కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్తను అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఇతని కేసుతో పాటు షెర్లిన్ చోప్రాకు సంబంధాలున్నాయని పోలీసులు ఆరోపించారు.ఈ వ్యవహారంతో జైలుకు వెళ్లిన ఇద్దరు కండిషనల్ బెయిల్ పై బయటకు వచ్చారు.ఇలా వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన నటీమణులు జైలుకు వెళ్లి ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు.

పోలీసులు ఈ విధమైనటువంటి వ్యభిచార గృహాలపై ప్రత్యేకమైన దాడులు చేస్తున్నప్పటికీ పలుచోట్ల ఎంతో మంది అమాయకులను సినిమా ఆశలు చూపి ఈ వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు.

#Actresses #Raj Kundra #Aish Ansari #Sherlyn Chopra #Shwetha Basu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు