ఈ 12 మంది తెలుగు టీవీ యాంకర్ల వయసు / పుట్టిన తేదీలు తెలుసా..? వివరాలు ఇవే!  

Telugu Tv Anchors Real Age And Date Of Births-

There is no Telugu house that does not have TV. They do not have Telugu TV. It does not matter what the exaggeration is. Because the importance of entertainment is something like this. Sunday Rana number one yari, Tuesday, Thursday, jubaratth on Saturday, pattas, poove fight, if there are so many shots ... Every day in serials in the house at night, the lady will not miss the woman. Some of the great ones see the roar of the rosa. Whether it is Thursday or Friday, you can see Zabardath. Some people see the youth Srmukhi Patas show. There are so many Shows that we are on TV. Telugu anchors are Suma, Jhansi, Roja, Srmukhi, Anasuya, Shyamala, Varshini, Vishnu Priya, Manjusha, Gayatri Bhargavi, Haritheja. Look at their age and birthday for a moment!

1. suma .

Date of Birth: March 22 1975. Age - 43. . 2. Roja .Date of Birth: Nov 17 1972. Age - 45. . 3. Jhansi .Date of Birth: March 1971. Age - 47. . 4. shyamala .Date of Birth: feb7 1985. Age - 32. . 5. udaya bhanu .

టీవీ ఉండని తెలుగు ఇల్లు ఉండదు. టీవీ చూడని తెలుగు వారు ఉండరు. ఇందులో అతిశయోక్తి ఏమి లేదు అనుకుంట..

ఈ 12 మంది తెలుగు టీవీ యాంకర్ల వయసు / పుట్టిన తేదీలు తెలుసా..? వివరాలు ఇవే!-Telugu TV Anchors Real Age And Date Of Births

ఎందుకంటే వినోదంకి మనం ఇచ్చే ప్రాముఖ్యత అలాంటిది. ఆదివారం వస్తే రానా నంబర్ వన్ యారి, మంగళవారం ఢీ, గురువారం జబర్దస్త్, శనివారం పటాస్, పోవే పోరా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో షోస్ ఉన్నాయి …ప్రతి రోజు సీరియల్స్ తో పాటుగా మధ్యాహ్నం ఇంట్లో ఆడవాళ్ళూ సుమ స్టార్ మహిళా మిస్ అవ్వకుండా చూస్తారు. కొంతమంది మహానుభావులు రోజా గారి రచ్చ బండ చూస్తారు.

ఇక గురువారం, శుక్రవారం అయితే జబర్దస్త్ చూడటం అనివార్యం అనుకోండి. కొంతమంది యూత్ శ్రీముఖి పటాస్ షో చూస్తారు. ఇలా ఎన్నో షోస్ మనకి టీవీలో ప్రసారమవుతూనే ఉన్నాయి.

తెలుగులో యాంకర్స్ అనగానే సుమ, ఝాన్సీ, రోజా, శ్రీముఖి, అనసూయ, శ్యామల, వర్షిణి, విష్ణు ప్రియా, మంజూష, గాయత్రీ భార్గవి, హరితేజ .ఇలా చెప్పుకుంటూ పోతాము.

మరి వాళ్ళ వయసు, జన్మదిన వివరాలు ఓ సారి లుక్ వేసుకోండి!

1. suma

2. Roja

3. Jhansi

4. shyamala

5. udaya bhanu

6. Hariteja

7. Gayatri bhargavi

8. reshmi

9. Anasuya

10. srimukhi

11. varshini

12. vishnu priya