అమెరికాలో మరో తెలుగు టెకీ దుర్మణం...!!!

అమెరికాలో తెలుగు ఎన్నారైల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.తున్నతమైన భవిష్యత్తుకోసం సుదూరం ప్రాంతాలకి వెళ్లి తమ కలలు నిజం చేసుకుని సంతోషంగా గడుపుతున్న తరుణంలో ఒక్కసారిగా మృత్యువు కబళించి వారి జీవితాలని నాశనం చేస్తోంది.

 Telugu Techie Died In Road Accident In America-TeluguStop.com

ఇలాంటి ఘటనే తాజాగా అమెరికాలో చోటు చేసుకుంది.అనుకున్న ఉద్యోగం సాధించిన ఓ తెలుగు టెకీ నిన్నటి సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

వివరాలలోకి వెళ్తే.

అమెరికాలో మరో తెలుగు టెకీ దుర�

ఏపీలోని ప్రకాశం జిల్లా మ్మినేనివారిపాలెం కి చెందిన శివతేజ ఆఫీస్ అయిన సమయంలో స్నేహితులతో కలిసి ఇంటికి బయలు దేరాడు.మార్గమధ్యలో అతడు డ్రైవ్ చేస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ని వేగంగా డీ కొట్టడంతో ఒక్క సారిగా పల్టీ కొట్టింది.ఈ ఘటనలో కారులో ఉన్న వారు అందరూ గాయాలు పాలవ్వగా కారు నడుపుతున్న శివతేజ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు.

అయితే చికిత్స పొందుతూనే శివ తేజ మృతి చెందినట్టుగా తెలుస్తోంది.

అమెరికాలో మరో తెలుగు టెకీ దుర�

ఈ ఘటన విషయాన్ని అమెరికాలోనే ఉంటున్న అతని సోదరికి తెలిపారు అధికారులు, స్నేహితులు.శివ తేజ కుటుంభానికి కూడా అధికారులు సమాచారం అందించారు.అయితే ఈ ఏడాది చివర్లోనే శివ తేజ పెళ్లి చేద్దామని అనుకున్నామని, ఇంతలో ఇలాంటి ఘోరం జరిగిపోయిందని కుటుంభ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube