పాపం.. ఈ  నటిని మేం ఐదు మంది ఉన్నాం..వస్తావా అని అడిగారట…

తెలుగులో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించినసి "మిర్చి" చిత్రంలో ఈ బిడ్డ మీ ఇంటి బిడ్డయ్యా అంటూ సెంటిమెంట్ డైలాగ్ ని చెబుతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాధవి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఈమె మిర్చి సినిమాలో చెప్పినటువంటి డైలాగ్ బాగా పాపులర్ అవడంతో మంచి గుర్తింపు వచ్చింది.

దాంతో అప్పటి నుంచి అందరూ మాధవి ని "మిర్చి మాధవి" అని సినీ పరిశ్రమలో పిలుస్తుంటారు.

తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి  ఇంటర్వ్యూలో మిర్చి మాధవి పాల్గొని సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్  విషయంపై పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

అయితే ఇందులో  అప్పట్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తనకు ఫోన్ చేసి మేము ఐదు మంది ఉన్నాము.