గురుకుల సీటు సాధించిన విద్యార్థులను అభినందించిన జెడ్పిటిసి నాగం కుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని సాధన ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన విద్యార్థులు తెలంగాణ గురుకుల సీటు సాధించిన లింగాల ఆశ్రిత,రొండి వేరొనిక విద్యార్థులను అభినందించిన చందుర్తి మండల జెడ్పిటిసి నాగం కుమార్,పాఠశాల కరస్పాండెంట్ చెన్నమనేని రాజేశ్వరరావు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి జాబు సాధించాలని అయన తెలిపారు.

పాఠశాల ఉపాధ్యాయులు మమత, శిరీష, నిత్య,మానస,శోభా సోని,తిరుపతి, లింగల రవి, ఈసరి శ్రీనివాస్, పోన్ చెట్టి వెంకటేష్, వైస్ ఎంపీపీ మందల అభిరం, చంటి ప్రసాద్,పులి నారాయణ,మాదాడి కరుణాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

రామ్ సినిమాలు ఫ్లాప్ కావడానికి అసలు కారణాలివేనా.. ఆ రీజన్ వల్లే ఫ్లాపవుతున్నాయా?