విశాఖ, ఏండాడ లా కాలేజీ రోడ్డులో వైఎస్సార్సీపీ నూతన పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేసిన వైవి సుబ్బారెడ్డి

విశాఖ, ఏండాడ లా కాలేజీ రోడ్డులో వైఎస్సార్సీపీ నూతన పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేసిన వైవి సుబ్బారెడ్డి, ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైద్య శాఖ మంత్రి విడుదల రజినీ పంచకర్ల రమేష్ జిల్లా అధ్యక్షులు కామెంట్స్ భక్తులకు గుడి ఎలాగో పార్టీ కి పార్టీ కార్యాలయం అలాంటిది టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేతులు మీదుగా ఈ భూమి పూజ నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది .

అవంతి శ్రీనివాస్ కామెంట్స్ రాజకీయ ప్రత్యర్ధులు ఇస్తాను సారంగా మాట్లాడుతున్నారు.వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా పార్టీ కార్యాలయాలు పెట్టేశారు.

వైఎస్సార్సీపీ ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు విశాఖ ను పరిపాలన రాజధానిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు.

వచ్చే సంవత్సరంలో గా విశాఖ రాజధాని తధ్యం - ఎమ్మెల్యే అవంతి.మంత్రి అమర్నాథ్ కామెంట్స్ ఇది జిల్లా కార్యాలయం కాకుండా రాష్ట్ర కార్యాలయంగా తీర్చిదిద్దాలి ప్రతి కార్యకర్తకు ఇది సొంత ఇల్లు కావాలి ఎక్కడికక్కడ పార్టీ కార్యాలయాలు ప్రారంభించండి అని ముఖ్యమంత్రి ఆదేశాలు కారు చేశారు.

ఉగాది నాటి కళ్ళ ఈ పార్టీ కార్యాలయం పూర్తి కావాలి 175 స్థానాలకు 175 స్థానాలు రావలసిన భాధ్యత ఈ విశాల నుంచి రావాలి గతంలో విశాఖ నుంచి నష్టపోయామో ఇక్కడ నుంచే మన గెలుపు కావాలి రానున్న రోజుల్లో రాష్ట్రానికి విశాఖే భవిష్యత్తు ఆరోగ్య శాఖ మంత్రి రజినీ కామెంట్స్ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు ఈ పార్టీ కార్యాలయం శంకుస్థాపన చేసాము వైఎస్ఆర్ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకు వెళ్ళాలి పార్టీ అనేది పుట్టినిల్లు రానున్న రోజుల్లో పార్టీని మరింత పటిష్టం చేసి 2024 లో గెలులిపించుకోవాలి 175 స్థానాల్లో 175 స్థానాలు గెలుచుకోవడం ఆ గెలుపు లో విశాఖ ముందు ఉండాలి యావత్ రాష్ట్ర మొత్తం విశాఖ వైపు చూస్తుంది.

విశాఖను పరిపాలన రాజధానిగా సాధించుకోవాలి చంద్రబాబు నాయుడు ప్రతి విషయమై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.

విశాఖ అభివృద్ధి చెందుతుటే చంద్రబాబు ఓర్చుకోలేరు.బీసీ ఎస్సీ ఎస్టీ లు బాగుపడితే చంద్రబాబు ఓర్చుకోలేక పోతున్నారు ప్రజలు జగన్ మోహన్ రెడ్డి కి బ్రహ్మరథం పడుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు రానున్న రోజుల్లో చంద్రబాబుకి ప్రజలు బుద్ధి చెబుతారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్రానున్న రోజుల్లో ఈ కార్యాలయం రాష్ట్ర పార్టీ కార్యాలయం అవ్వాలి విశాఖ ను పరిపాలన రాజధానిగా తీర్ తీసుకురావాలని ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు.

వచ్చే నెలలో ముఖ్యమంత్రి చేతులు మీద బొగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేస్తున్నారు అలాగే రానున్న రోజుల్లో అదాని డేటా సెంటర్ కూడా ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తారు 40 వేల మంది ఉద్యోగాలు ప్రతిపక్షాలకు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేకపోతున్నారు రాష్ట్ర ప్రజలు సంక్షేమ పథకాలు తో సంతోషంగా ఉన్నారు.

ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూన్న రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుంది.మీడియా లో కూడా ప్రభుత్వం పై దృస్ప్రచరం చేస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెప్తారు.

ఇంకా ఫామ్ లోకి రాని సుకుమార్ శిష్యులు.. ఎవరంటే..?