త్వరలో విశాఖ నుంచి ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి – వైవి సుబ్బారెడ్డి

విశాఖ: ఎయిర్ పోర్ట్ లో వైవి సుబ్బారెడ్డికి ఘన స్వాగతం.సుబ్బారెడ్డి కామెంట్స్.

త్వరలో విశాఖ నుంచి ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి.ఉగాది లేదా అంతకంటే ముందే సీఎం విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించే అవకాశాలు వున్నాయి.

న్యాయపరమైన సమస్యలు అధిగమించి పరిపాలన రాజధాని తీసుకుని వస్తాం.