ఏపీపీఎస్సీ కార్యాలయం వద్దకు దూసుకొచ్చిన యువమోర్చా కార్యకర్తలు

ఏపీపీఎస్సీ కార్యాలయం వద్దకు దూసుకొచ్చిన యువమోర్చా కార్యకర్తలు.జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన.

డౌన్ డౌన్ సీఎం అంటూ నినాదాలు.కార్యాలయం లోపలికి వెళ్లే యువ మోర్చా కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట.

ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’application