వైఎస్సార్సీపీ నూతన కార్యాలయం అద్దాలు పగలగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు..

గుంటూరు: గుంటూరు తూర్పు వైఎస్ఆర్సిపి నియోజకవర్గ సమన్వయ కర్తగా నియమితులైన మంత్రి విడుదల రజిని నూతన కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో 31వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నూతనంగా ప్రారంభించాల్సిన కార్యాలయం అద్దాలు రాళ్లతో పగలగొట్టి అక్కడ ఉన్న ఫ్లెక్సీలను చించివేశారు.

ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు.ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కార్యాలయాన్ని సందర్శించారు.

గూస్ బాంబ్స్ పక్కా.. దేశం కోసం సైన్యం ఎలా కష్టపుడుతుందో చూసారా ఎప్పుడైనా?