హాస్పిటల్ లో వైసీపీ ఎమ్మెల్యే..!!
TeluguStop.com
మంగళగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చాతి నొప్పి కారణంగా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు.
గుంటూరులోని సాయిభాస్కర్ ఆసుపత్రిలో.ఛాతీ నొప్పికి సంబంధించి.
టెస్ట్ లు చేయించుకున్నారు.అనంతరం ఫలితాలు వచ్చిన తర్వాత.
వైద్యుల సూచన మేరకు.హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.
ఆరోగ్యం అంతా బాగానే ఉన్నా.కొద్దిగా విశ్రాంతి అవసరమని.
స్పష్టం చేశారు.మంగళగిరి-తాడేపల్లి పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఇటీవల ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొనడం జరిగింది.
ఈ క్రమంలో పెద్ద కాకానిలో ఉన్న నివాసానికి బయలుదేరిన సమయంలో.ఛాతిలో నొప్పి తీవ్రంగా రావటంతో.
సాయి భాస్కర్ ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది.ఈ సమయంలో వైద్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి కి ఎటువంటి అనారోగ్యం లేదని.
ఆందోళన పడనవసరం లేదు.కాస్త విశ్రాంతి తీసుకుంటే.
అంతా మెరుగవుతుందని తెలియజేయడంతో.మంగళగిరి వైసీపీ క్యాడర్ ఊపిరి పీల్చుకుంది.
2014.ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి.
2019 ఎన్నికల్లో లోకేష్ పై గెలిచిన తర్వాత ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారారు.
అమరావతి రాజధాని భూముల విషయం అప్పట్లో టీడీపీ హయాంలో.అనేక అవకతవకలు జరిగినట్లు రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
ఈ తరుణంలో ప్రస్తుతం ఆయనకి ఛాతీ నొప్పి రావటం హాస్పిటల్లో జాయిన్ అవుతాను ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
సీఎం పదవినే వద్దనుకున్న సోనూసూద్.. ఈ హీరో నిజంగా గ్రేట్ అని అనాల్సిందే!