వైఎస్ఆర్ కుటుంబం కష్టాల్లో ఉందన్న వైఎస్ విమలా రెడ్డి..!
TeluguStop.com
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం కష్టాల్లో ఉందని వైఎస్ విమలారెడ్డి అన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి అవినాశ్ రెడ్డి బయటపడతారని చెప్పారు.
అవినాశ్ రెడ్డికి ధైర్యం చెప్పేందుకే తాను కర్నూలుకు వచ్చినట్టు విమలా రెడ్డి తెలిపారు.
అవినాశ్ రెడ్డి ఏ తప్పు చేయలేదన్నారు.వివేకాను హత్య చేసిన అసలు హంతకులు బయట తిరుగుతున్నారని విమలా రెడ్డి వ్యాఖ్యానించారు.
షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచే బెస్ట్ అండ్ సింపుల్ వ్యాయామాలు ఇవే!