ఈ నెల 23 నుంచి వైఎస్ షర్మిల పర్యటన..!
TeluguStop.com
ఏపీ పీసీసీ చీఫ్ (AP PCC Chief)గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల (YS Sharmila) రాష్ట్ర పర్యటనకు సిద్ధం అయ్యారు.
ఈ మేరకు జిల్లాల వారీగా షర్మిల పర్యటన కొనసాగనుంది.ఈనెల 23వ తేదీన ఇచ్చాపురం నుంచి షర్మిల పర్యటన (Sharmila Tour) ప్రారంభంకానుంది.
ఈ పర్యటన సుమారు తొమ్మిది రోజుల పాటు ఇడుపులపాయ (Idupulapaya) వరకు కొనసాగనుంది.
"""/" /
ఇందులో భాగంగానే ప్రతి రోజూ రెండు జిల్లాల సమన్వయ కర్తలతో షర్మిల భేటీ కానున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) బలోపేతంతో పాటు అభ్యర్థుల ఎంపిక (Candidates Selection) మరియు ఆశావహుల నుంచి దరఖాస్తులను కూడా ఆమె స్వీకరించనున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్ (Route Map) ను పీసీసీ సిద్ధం చేసింది.
మహా కుంభమేళా 2025 : ఎన్ఆర్ఐల కోసం యోగి సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు