ఎల్లుండి వైఎస్ఆర్ టీపీ కాంగ్రెస్ లో విలీనం..!!

వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల( YS Sharmila ) రేపు రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నారు.

ఈ మేరకు 4వ తేదీన ఆమె కాంగ్రెస్( Congress Party ) కండువా కప్పుకోనున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే వైఎస్ఆర్ టీపీని( YSRTP ) కాంగ్రెస్ విలీనం చేయనున్నారు.కాంగ్రెస్ కండువా కప్పుకున్న తరువాత తెలుగు రాష్ట్రాల్లో స్టార్ క్యాంపెయినర్ గా పని చేస్తానని షర్మిల తెలిపారు.

ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు. """/" / ఏపీసీసీగా( AICC ) ఉండాలని అడిగారన్న ఆమె దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

అయితే షర్మిలకు ఏఐసీసీ లేదా సీడబ్ల్యూసీలో ఏదైనా కీలక పదవి ఇచ్చే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు ఖమ్మం లేదా నల్గొండ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని వైఎస్ఆర్ టీపీ నేతలు షర్మిలను కోరారని తెలుస్తోంది.

మోకాళ్ల నొప్పులకు 20 నిమిషాల్లో చెక్.. ఫిట్‌నెస్ ట్రైనర్ సీక్రెట్ రొటీన్ లీక్!