చంద్రబాబు నివాసానికి వైఎస్ షర్మిల..!!

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) నివాసానికి వైఎస్ షర్మిల( YS Sharmila ) వెళ్లారు.

ఇందులో భాగంగా తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు అందించారు.

తన కుమారుని పెళ్లి వేడుకకు కుటుంబ సమేతంగా రావాలని చంద్రబాబును షర్మిల ఆహ్వానించారు.

"""/" / కాగా ఫిబ్రవరి 17వ తేదీన వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం( YS Rajareddy Marriage ) జరగనుందన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఇప్పటికే పలువురిని పెళ్లికి ఆహ్వానించిన వైఎస్ షర్మిల తాజాగా చంద్రబాబును ఆహ్వానించారు.

అల్లు, మెగా ఫ్యామిలీలు కలిసిపోయినట్టేనా.. ఈ కుటుంబాల మధ్య గ్యాప్ తగ్గుతుందా?