ఇడుపులపాయకు వైఎస్ షర్మిల..!!
TeluguStop.com
వైఎస్ షర్మిల( YS Sharmila ) ఇవాళ కడప జిల్లాలోని ఇడుపులపాయ( Idupulapaya )కు వెళ్లనున్నారు.
ఈ మేరకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి కడపకు చేరుకుంటారు.మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్ షర్మిల కడపకు చేరుకోనున్నారు.
"""/" /
అక్కడి నుంచి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్( YSR Ghat ) కు చేరుకుంటారు.
ఘాట్ వద్ద దివంగత నేత వైఎస్ఆర్ కు ఆమె నివాళులు అర్పించనున్నారు.అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.
రాత్రికి ఇడుపులపాయలోనే బస చేయనున్న షర్మిల రేపు విజయవాడ( Vijayawada )కు వెళ్లనున్నారు.
ఈ క్రమంలోనే విజయవాడలో ఏపీ పీసీసీ చీఫ్( AP PCC Chief ) గా బాధ్యతలు తీసుకోనున్న వైఎస్ షర్మిల ఇవాళ తండ్రి ఆశీస్సులు తీసుకోనున్నారని తెలుస్తోంది.
వేణు శ్రీరామ్ పరిస్థితి ఏంటి..?ఆయన ఎందుకు భారీ సక్సెస్ ను కొట్టలేకపోతున్నాడు..?