మేనత్త వైఎస్ విమలారెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిలా..

కడప జిల్లా: మేనత్త వైఎస్ విమలారెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన APCC చీఫ్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి.

APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కామెంట్స్.విమలమ్మ మాకు మేనత్త.

మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు.వివేకా హత్య విషయంలో మేము ఆరోపణలు చేయడం కాదు.

CBI చూపించిన ఆధారాలు మాత్రమే మేము ఎత్తి చూపిస్తున్నాం.ఆధారాలు ఉండబట్టే మాకు తెలిసింది.

అందుకే మేము మాట్లాడుతున్నాం.ఈ హత్యా రాజకీయాలు ఆగాలని కొట్లాడుతున్నాం.

హంతకులు చట్టసభల్లో వెళ్ళొద్దని పోరాటం చేస్తున్నాం.విమలమ్మ కొడుకు కి జగన్ వర్క్స్ ఇచ్చారు.

ఆర్థికంగా బల పడ్డారు.అందుకే జగన్ వైపు మాట్లాడుతున్నారు.

ఇక్కడ చనిపోయింది సొంత ఆన్న అని విమలమ్మ తెలుసుకోవాలి.వివేకా ఎంత చేశారో విమలమ్మ మరిచి పోయింది.

విమలమ్మ కి వయసు మీద పడింది.అందులో ఎండా కాలం.

అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతుంది.

కల్కి సినిమాలో ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో తెలిసిపోయింది…