వైయస్ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లపై Ycp ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు కౌంటర్ ఎటాక్..
TeluguStop.com
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లపై కౌంటర్ ఎటాక్ చేసిన పూతలపట్టు Ycp ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు.
దళిత ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లోనే మార్పులు చేపడుతున్నారని.నియోజకవర్గ అభివృద్ధి ఆ ఇద్దరి సామాజిక వర్గాల చేతుల్లోనే ఉందని అన్నారు.
తాను చేసిన తప్పేంటో తెలియటం లేదని 2024 ఎన్నికల్లో వైయస్సార్ పార్టీ తరఫున తనకు టికెట్ లేదని చెప్పడం బాధించిందని అన్నారు.
తనపై సర్వేలో తప్పుగా వచ్చిందని అధిష్టానం సూచించడం ఆ తప్పేమిటో చెప్పకపోవడం తను ఎంతగానో భావించి వేసిం.
ఛాట్‌జీపీటీపై సంచలన వ్యాఖ్యలు .. అమెరికాలో శవమై తేలిన భారత సంతతి టెక్కీ