యూట్యూబర్ దొర సాయితేజ హోమ్ టూర్.. ఇల్లు మాములుగా లేదుగా?

సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిన తర్వాత చాలామంది టిక్ టాక్,యూట్యూబ్ ల ద్వారా అలాగే ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా భారీగా పాపులారిటీని సంపాదించుకున్నారు.

సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎంతోమంది ప్రస్తుతం బుల్లితెరపై అలాగే వెండి తెరపై సెలబ్రిటీలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

మరి కొంతమంది యూట్యూబ్లో వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ యూత్ లో మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు.

సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో యూట్యూబర్ దొర సాయితేజ.

"""/"/ చిన్న వయసులో యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ లో నటించడం మొదలుపెట్టిన షార్ట్ ఫీలిమ్స్ స్టార్ట్ చేసిన సాయి తేజ ప్రస్తుతం ఏకంగా ఏడు లక్షల పైగా సబ్స్క్రైబర్ లతో రాణిస్తూ యూట్యూబ్ ద్వారా భారీగా సంపాదిస్తున్నాడు.

ఇతనికి ఇన్స్టాగ్రామ్ లో కూడా భారీగా ఫాలోవర్స్ ఉన్నారు.అయితే దొర సాయితేజ అంటే.

అందరికీ గుర్తుపట్టకపోవచ్చు కానీ బ్యాక్ బెంచర్స్ వెబ్ సిరీస్ దొర సాయితేజ అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తూ ఉంటారు.

బ్యాక్ బెంచర్ సిరీస్ హీరో, క్రియేటర్ రెండూ దొర సాయితేజనే.యూట్యూబ్ లోనే తన టాలెంట్ ప్రూవ్ చేసుకుని క్రేజ్ సంపాదించుకున్న సాయితేజకి జంటగా సోషల్ మీడియా స్టార్ వర్ష డిసౌజా కూడా బాగా పాపులర్ అయ్యింది.

"""/"/ వీరి జంటకి యూట్యూబ్ లో మంచి క్రేజ్ ఉంది.సాయి తేజ,వర్ష ఇద్దరు కలిసి వెబ్ సిరీస్ లలో నటించడంతోపాటు ఈ మధ్యకాలంలో షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటిస్తున్నారు.

వీరికి యూత్ లో భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో సాయి తేజ హోమ్ టూర్ కి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది.

రవితేజ హోమ్ ఎంతో చక్కగా డిజైన్ చేసుకొని ఎంతో అద్భుతంగా నిర్మించుకున్నారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఆ హోమ్ టూర్ వీడియోలో దొర సాయితేజ ఎన్నో విషయాలను చెప్పుకొచ్చాడు.

నాన్ వెజ్ వారానికి ఎన్నిసార్లు తినొచ్చు.. రెగ్యుల‌ర్ గా తింటే ఏం అవుతుంది?