ఒకేసారి ఇద్దరు భార్యలకు ప్రెగ్నెన్సీ.. యూట్యూబర్ పై మండిపడుతున్న నెటిజన్స్?

తాజాగా సోషల్ మీడియాలో ప్రముఖ యూట్యూబర్ చేసిన పనికి నెటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఈ క్రమంలోనే అతనిపై భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.ఒక యూట్యూబర్ తన ఇద్దరు భార్యలు ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యారు అని సోషల్ మీడియా వేదికదా ప్రకటించడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు.

అసలు ఆ యూట్యూబర్ ఎవరు? ఏమైంది ఇప్పుడు మనం తెలుసుకుందాం.అతను మరెవరో కాదు ప్రముఖ యూట్యూబర్, కంటెంట్ క్రియేటర్ అర్మాన్ మాలిక్‌.

ఇతనిపై నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.ఇటీవల అర్మాన్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తన ఇద్దరు భార్యలతో దిగిన ఫోటోలను ఆయన షేర్ చేశారు.

ఆ ఫొటోలలో తన భార్యలిద్దరూ బేబీ బంప్‌తో ఉన్నారు.అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ వీడియోలో వైరల్ అవుతున్నాయి.

ఆర్మాన్ మాలిక్‌ ఇద్దరు భార్యలు కృతిక, పాయల్‌ ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నారు.ఈ ఫోటోలను మాలిక్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాయల్‌ కంటే కృతికతో ఉన్న ఫోటోలు ఎక్కువ పోస్ట్ చేశాడని పలువురు మండిపడ్డారు.

మీరు కృతికపై మాత్రమే ఎందుకు ఎక్కువ ప్రేమ చూపుతున్నారని మరికొందరు ప్రశ్నించారు. """/"/ మరో నెటిజన్ స్పందిస్తూ.

ఇటువంటి తెలివి తక్కువ వ్యక్తులకు ప్రజలు ఎలా మద్దతు ఇస్తారని మండిపడ్డారు.కొంతమంది మాత్రం అతనికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇంకొందరు మాత్రం రెండు పెళ్లిళ్ల విషయంలో మండిపడుతున్నారు.మరి ఈ ట్రోలింగ్స్ పై అర్మాన్ ఖాన్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి మరి.

అర్మాన్ ఖాన్ కు వీడియోస్ కి యూట్యూబ్లో విడుదల చేసిన కొన్ని క్షణాల్లోనే లక్షల్లో వ్యూస్ వేలల్లో కామెంట్స్ వస్తూ ఉంటాయి.