గాంధీభవన్‌లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
TeluguStop.com
హైదరాబాద్ గాంధీభవన్‌లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.దీనిలో ప్రధానంగా తెలంగాణలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర, అందులో యూత్ కాంగ్రెస్ పాత్రపై చర్చించారు.
యూత్ జోడో, బూత్ జోడో నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు.
ముసలోడే కానీ మహానుభావుడు.. టిక్‌టాక్ లవర్ కోసం భార్యను వదిలేశాడు.. చివరకు?