ప్రజాస్వామ్యానికి మీ ఓటే పునాది…చంద్రబాబు
TeluguStop.com
ప్రజాస్వామ్యానికి మీ ఓటే పునాది టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) అన్నారు.
ఓటు హక్కును నిర్లక్ష్యం చేయొద్దని తెలిపారు. """/" /
రాష్ట్రంలో కొత్తగా ఓట్ల దొంగలు వచ్చారని చంద్రబాబు ఆరోపించారు.
మీ ఓటు తీసేస్తారు.లేదా మార్చేస్తారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు.
ఎప్పటికప్పుడు మీ ఓటును చెక్ చేసుకోండని తెలిపారు.అలాగే రాష్ట్రంలోని యువత తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు.
రానున్న ఎన్నికల్లో ఏపీలో టీడీపీ - జనసేన ( TDP , Janasena )ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
వింటర్ లో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడే పండ్లు ఇవే..!