మూడ్ ని మార్చే అద్భుతమైన పండ్లు
TeluguStop.com
మీకు తరచుగా మూడ్ మారుతుందా? మూడ్ మారి చాలా చికాకుగా ఉంటుందా? అయితే ఈ
పండ్లను రెగ్యులర్ గా తీసుకుంటే మీ మూడ్ బాగుంటుంది.
ఈ పండ్లు మీ మూడ్ ని
మార్చటమే కాకుండా తక్షణ శక్తిని ఇస్తాయి.మనం తీసుకొనే ఆహారంతో పాటు
వీటిని కూడా ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.
ఇప్పుడు ఆ
ఆహారాల గురించి తెలుసుకుందాం.h3బెర్రీలు/h3
బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండుట వలన మూడ్ బాగుండేలా
చేస్తాయి.
అంతేకాక తక్షణ శక్తిని అందిస్తాయి.బెర్రీలు తినటం వలన బలం
కూడా కలుగుతుంది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
H3చెర్రీలు/h3
చెర్రీ పండులో సమృద్ధిగా ఉండే మెలటొనిన్ మంచి నిద్ర కలిగిస్తుంది.
తిని
పడుకుంటే, సంతోషంగా లేచి చురుకుగా పని చేసుకుంటారు.అంతేకాక చెర్రీ
పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.
H3ఆరెంజ్/h3
విటమిన్ సి వుండే పండ్లను రెగ్యులర్ గా తీసుకుంటే లేచి ఉత్సాహముగా పని
మూడ్ లోకి వెళ్ళటానికి సహాయపడుతుంది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
H3జామ్/h3
వీటిలో ఉండే కార్బోహైడ్రేట్లు మీకు తక్షణ శక్తినిస్తాయి.
శరీరంలో
తయారయ్యే సెరోటోనిన్ కు యాంటీగా పని చేసి ఉత్సాహాన్నిస్తాయి.మీ ప్రతి
రోజు ఆహారంలో పైన తెలిపిన పండ్లు అదనంగా చేర్చి మీ మూడ్ మరింత
మెరుగుపరచుకోండి.
ఈ ఆహారాలు మీ మూడ్ మీద ప్రభావం చూపుతాయి.కాబట్టి
రెగ్యులర్ డైట్ లో ఈ పండ్లు ఉండేలా చూసుకోండి.
వైరల్: పాము, ముంగీస ఫైటింగ్ చూడండి… అరాచకం అంతే!