యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ( Young Tiger Jr.NTR, Koratala Siva ) కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర సినిమాకు( Devara Movie ) హిట్ టాక్ వచ్చినా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో అద్భుతాలు చేయలేదనే సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు ఫుల్ రన్ లో కేవలం 550 కోట్ల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి.

వాస్తవానికి ఈ సినిమా రేంజ్ కు మరింత ఎక్కువ మొత్తం కలెక్షన్లు రావాల్సి ఉంది.

అయితే తక్కువ కలెక్షన్లను ఎన్టీఆర్ చేసిన తప్పే కారణమని తెలుస్తోంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరైన స్థాయిలో ప్రమోషన్స్ చేసి ఉంటే మాత్రం ఈ సినిమా రిజల్ట్ మరో విధంగా ఉండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

యంగ్ టైగర్ తర్వాత సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్ విషయంలో తప్పులు జరగకుండా జాగ్రత్త పడాల్సి ఉంది.

వార్2 సినిమా ( War2 Movie )విషయంలో ఆ తప్పు జరగకుండా తారక్ అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది.

వార్2 సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. """/" / వార్2 సినిమా విషయంలో ఈ తప్పులు జరగకుండా తారక్ అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది.

ఇతర భాషల్లో సైతం మార్కెట్ ను పెంచుకునే విధంగా తారక్ తెలివిగా అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.

వార్2 సినిమా మల్టీస్టారర్ మూవీగా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.

వార్2 సినిమా 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. """/" / వార్2 సినిమాలో తారక్ రోల్ గురించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే.

జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ విషయంలో సైతం ఎంతో కేర్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలు రికార్డులు క్రియేట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.