గ్లామర్ డోస్ పెంచిన యంగ్ హీరోయిన్.... చూస్తే అస్సలు తట్టుకోలేరు...

2016 సంవత్సరంలో టాలీవుడ్ ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన "వంగవీటి" అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి యంగ్ బ్యూటీ నైనా గంగూలీ హీరోయిన్ గా పరిచయం అయింది.

అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే రామ్ గోపాల్ వర్మ వంటి స్టార్ దర్శకుడు చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నప్పటికీ టాలీవుడ్ లో మాత్రం హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది.

దీంతో హిందీ, బెంగాలీ భాషలో అవకాశాల కోసం ప్రయత్నించి అడపదడప చిత్రాలలో నటించినప్పటికీ అక్కడ కూడా ఈ అమ్మడు పెద్దగా రాణించలేక పోయింది.

అయితే ప్రస్తుతం నైనా గంగూలీ సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించుకుంటూ బాగానే పాపులర్ అవుతోంది.

ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు స్కిన్ షో, గ్లామర్ ట్రీట్, వంటివి చేస్తూ రోజురోజుకి తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

అయితే తాజాగా ఈ అమ్మడు ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహించిన ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొని చేస్తూ తన ఎద అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి మతి పోగొట్టింది.

దీంతో కొందరు నెటిజన్లు ఈ ఫోటోలపై స్పందిస్తూ ఈ అమ్మడికి అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు సినిమా అవకాశాలు ఎందుకు రావడం లేదో అంటూ విచారంగా కామెంట్లు చేస్తున్నారు.

"""/"/ ఇంకొందరు అభిమానులు మాత్రం ఇప్పటికైనా దర్శకనిర్మాతలు నైనా గంగూలీ ప్రతిభను గుర్తించి సినిమా అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే "జోహార్" అనే తెలుగు వెబ్ సిరీస్ లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.

కానీ ఈ అమ్మడికి గుర్తింపు మాత్రం పెద్దగా లభించలేదు.అయినప్పటికీ సినిమా అవకాశాలు మాత్రం బాగానే వరించాయి.

కాగా ప్రస్తుతం బెంగాలీ, తెలుగు తదితర భాషలలో కలిపి దాదాపుగా మూడు చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఒక్క ఎపిసోడ్ కి 5 కోట్ల రెమ్యూనరేషన్.. కపిల్ శర్మ క్రేజ్ మామూలుగా లేదు?