ఈ ముగ్గురు యంగ్ హీరోలను టార్గెట్ చేసిన ముగ్గురు సీనియర్ డైరెక్టర్లు…

ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోల హవా కొనసాగుతుందనే విషయం మనందరికీ తెలిసిందే.

ప్రతి ఒక్కరూ పాన్ ఇండియాలో తమ సత్తా ను చాటుకుంటూ ముందుకు సాగడమే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు.

ఇక ఇలాంటి క్రమంలో యంగ్ హీరోలు( Young Heroes ) సైతం పాన్ ఇండియా బాట పడుతున్నారనే చెప్పాలి.

ఇక ఇలాంటి సమయంలోనే కొంతమంది సీనియర్ డైరెక్టర్లు యంగ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

దానికి కారణం ఏంటి అంటే సీనియర్ డైరెక్టర్లతో( Senior Directors ) స్టార్ హీరోలు సినిమాలు చేయడానికి ముందుకు రావడం లేదు.

ఎందుకంటే వీళ్లు మధ్యలో కొన్ని ప్లాపులను సంపాదించుకోవడం వల్ల వీళ్లకు సినిమాలు ఇస్తే స్టార్ హీరోల కెరియర్ ఎక్కడ పాడైపోతుందో అనే ఉద్దేశ్యం తోనే వాళ్లు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది.

"""/"/ ఇక ఇదే క్రమంలో సీనియర్ దర్శకులు అందరూ కొంతమంది యంగ్ హీరోల వెంట పడుతున్నట్టుగా తెలుస్తుంది.

అందులో ముఖ్యంగా సిద్దు జొన్నలగడ్డ, తేజ సజ్జా( Teja Sajja ), సాయి ధరమ్ తేజ్ లాంటి స్టార్ హీరోల మీద ఫోకస్ చేసి వాళ్లతోనే సినిమాలు చేయాలనే ఉత్సాహాన్ని చూపిస్తూ ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తోంది.

మరి ఇలాంటి క్రమంలో ఈ సీనియర్ దర్శకులకి ఈ యంగ్ హీరోలు అవకాశాలను ఇచ్చే ఛాన్స్ లు ఏమైనా ఉన్నాయా అనే విధంగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఇప్పటికే ఈ యంగ్ హీరోలు అందరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

"""/"/ అలాగే వీళ్ళు కూడా యంగ్ డైరెక్టర్లను( Young Directors ) ప్రోత్సహిస్తూ సినిమాలు చేస్తూ ముందుకు కదులుతున్నారు.

మరి ఇలాంటి క్రమంలో యంగ్ హీరోలు సీనియర్ డైరెక్టర్ లని ఏమాత్రం పట్టించుకుంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇది ఇలా ఉంటే ప్రతి యంగ్ హీరో కూడా వాళ్ళని వాళ్ళు స్టార్లు గా మార్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్21, శుక్రవారం 2024