చిరంజీవి కొత్త సినిమాలో నటించనున్న యంగ్ హీరో…డైరెక్టర్ ఎవరంటే..?

చిరంజీవి కొత్త సినిమాలో నటించనున్న యంగ్ హీరో…డైరెక్టర్ ఎవరంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే చాలామంది స్టార్ హీరోలు గుర్తొస్తుంటారు.కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది మాత్రమే ఇక్కడ వరుస సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకుంటు ముందుకు దూసుకెళ్తున్నారు.

చిరంజీవి కొత్త సినిమాలో నటించనున్న యంగ్ హీరో…డైరెక్టర్ ఎవరంటే?

ఇక చిరంజీవి( Chiranjeevi ) లాంటి స్టార్ హీరో సైతం ప్రస్తుతం 70 సంవత్సరాల ఏజ్ లో కూడా వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.

చిరంజీవి కొత్త సినిమాలో నటించనున్న యంగ్ హీరో…డైరెక్టర్ ఎవరంటే?

ఇక ఇలాంటి సందర్భంలోనే చిరంజీవి చేస్తున్న సినిమాలతో పాటు యంగ్ హీరోలు కూడా వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.

"""/" / చిరంజీవి తర్వాత చేయబోయే సినిమాలో సిద్దు జొన్నలగడ్డ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది.

ఇక నిజానికి తమిళ్ సినిమా డైరెక్టర్ అయిన మోహన్ రాజా( Mohan Raja ) డైరెక్షన్ లో చిరంజీవి ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాలో సిద్దు జొన్నల గడ్డ ఒక కీలకపాత్రలో నటించి మెప్పించడానికి రెడీ అవుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఈ సినిమాల్లో చిరంజీవి 60 సంవత్సరాల పైబడిన వయస్సు క్యారెక్టర్ ని పోషించబోతున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి.

మరి సిద్దు జొన్నలగడ్డ ( Siddu Jonnalagadda )ఈ సినిమాలో చిరంజీవి కొడుకుగా నటిస్తున్నాడా లేదంటే సపరేట్ క్యారెక్టర్ ని పోషిస్తున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

"""/" / ఇక ఇంతకుముందు అనిల్ రావిపూడి ( Anil Ravipudi )డైరెక్షన్ లో బాలయ్య బాబు చేసిన 'భగవంతు కేసరి' సినిమాలో 60 సంవత్సరాల పైబడిన వయసులో నటించి మెప్పించాడు ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది.

అందుకే చిరంజీవి కూడా అలాంటి పాత్రనే పోషించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకుంటే సిద్దు జొన్నలగడ్డ కెరియర్ కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది.

చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది.

వైరల్ వీడియో: ‘జంబలకిడిపంబ’ అంటే ఇదే కాబోలు!

వైరల్ వీడియో: ‘జంబలకిడిపంబ’ అంటే ఇదే కాబోలు!