నాగచైతన్య దగ్గర ఖరీదైన బైకులు, కార్లు.. వాటి ఖరీదెంతంటే..?

యంగ్ హీరో నాగచైతన్యకు కార్లు, బైకులు అంటే చాలా ఇష్టం అనే సంగతి తెలిసిందే.

మార్కెట్ లోకి ఏదైనా బైక్ లేదా కారు వచ్చిందంటే చైతన్య ఆ కారు లేదా బైక్ ను కొనుగోలు చేయడానికి తెగ ఆసక్తి చూపుతారు.

కార్లు, బైకుల కలెక్షన్ చైతన్య దగ్గర బాగానే ఉండటం గమనార్హం.చైతన్య కార్లు, బైకుల కొరకు భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం గమనార్హం.

"""/"/ నాగచైతన్య దగ్గర ఉన్న ఖరీదైన బైక్ లలో "bmwr9t" ఒకటి కాగా నాగచైతన్య ఈ బైక్ కోసం ఏకంగా 19 లక్షల రూపాయలు ఖర్చు చేయడం గమనార్హం.

సమంతతో కలిసి నాగచైతన్య ఈ బైక్ పై చక్కర్లు కొట్టగా ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

"""/"/ నాగచైతన్య దగ్గర ఈ బైక్ తో పాటు దాదాపు 13 లక్షల రూపాయల విలువ చేసే "triumph Thruxton R Bike" కూడా ఉంది.

చైతన్యకు ఇష్టమైన బైక్ లలో ఈ బైక్ కూడా ఒకటి కావడం గమనార్హం.

"""/"/ నాగచైతన్య దగ్గర ఫెర్రారి ఎఫ్ 430 మోడల్ కారు ఉంది.సెలబ్రిటీలు ఈ కారును ఎంతగానో ఇష్టపడతారు.

చైతన్య దగ్గర ఉన్న ఈ కారు ధర ఏకంగా కోటీ 75 లక్షల రూపాయలు కావడం గమనార్హం.

"""/"/ ఈ కార్లతో పాటు చైతన్య దగ్గర మెర్సిడస్ బెంజ్ జీ క్లాస్ జీ663 కారు కూడా ఉంది.

దాదాపు కోటి రూపాయల ఖరీదు చేసే ఈ కారు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీల దగ్గర కూడా ఉంది.

"""/"/ నాగచైతన్య ఫేవరెట్ కారు విషయానికి వస్తే ఎంవీ అగస్ట ఎఫ్4 కు ప్రత్యేక స్థానం ఉంది.

ఈ కారు ధర 35 లక్షల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని సమాచారం.ఈ కార్లు, బైకులతో పాటు మరికొన్ని బైకులు, కార్లు చైతన్య ఉన్నాయి.

మరోవైపు సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది చైతన్య నటించిన రెండు సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లో రిలీజ్ కానున్నాయని సమాచారం.

విక్రమ్ కె కుమార్ ఆగష్టు నెల మొదటి వారం నాటికి థ్యాంక్యూ సినిమా షూటింగ్ పూర్తవుతుందని వెల్లడించారు.

ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే కేవలం 10 రోజుల్లో మీ అండర్ ఆర్మ్స్ వైట్ గా మారతాయి!