కిరణ్ ఆశలన్నీ ఈ ఒక్క సినిమా మీదే…

ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోల్లో కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) ఒకరు.

ప్రస్తుతం ఈయన రూల్స్ రంజన్( Rules Ranjan ) అనే సినిమ చేస్తున్నాడు ఈ సినిమా లో డీజే టిల్లు సినిమాతో ఫెమస్ అయినా నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఇది ఇలా ఉంటె ఇప్పటికే నేహా శెట్టి కి కూడా తెలుగు లో మంచి అవకాశాలు వస్తున్నాయి.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సమ్మోహనుడా( Sammohanuda Song ) అనే సాంగ్ చాలా మంచి హిట్ అయిందనే చెప్పాలి.

"""/" / ఇక ఈ సినిమా తో కిరణ్ అబ్బవరం ఒక సాలిడ్ హిట్ కొట్టబోతున్నట్టు గా తెలుస్తుంది.

ఈ సినిమా ఈ నెల చివరి వారం లో రిలీజ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే కిరణ్ అబ్బవరం లాంటి ఒక హీరో కి ఒక మంచి హిట్ ఎందుకు పడటం లేదు అని చాలా మంది సినీ అభిమానులు వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.

"""/" / ఇక ఈ సినిమా తో అటు కిరణ్ కి, ఇటు నేహా శెట్టి( Neha Shetty ) కి ఒక మంచి హిట్ సినిమా పడుతుందనే చెప్పాలి.

ఇక చాలా మంది యంగ్ హీరో లు ఒక హిట్ కోసం ఎదురుచూస్తున్నారు కానీ కిరణ్ కి మాత్రం ఈ సినిమా తో మంచి హిట్ పడటం తో పాటు ఇండస్ట్రీ లో ఒక సక్సెస్ ఫుల్ హీరో గా కూడా కొనసాగబోతున్నట్టు గా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా తో ఆయన అనుకున్న సక్సెస్ కనక పడితే కిరణ్ అబ్బవరం తెలుగు లో ఒక మంచి హీరో గా ఎదగడం కాకుండా ఇండస్ట్రీ లో ఉన్న అందరి యంగ్ హీరో లతో పాటు ఆయన కూడా ఒక సూపర్ హీరో గా మారుతాడు.

ఆయన ప్లాన్ చేస్తే నటించడానికి నేను సిద్ధమే.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!