ఆ సినిమాలు చేసినందుకు నాకేం బాధ లేదు.. కార్తికేయ షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరైన కార్తికేయ( Hero Karthikeya ) కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్న సంగతి తెలిసిందే.

కొన్ని సినిమాలలో కార్తికేయ విలన్ రోల్స్ లో కూడా నటించి తన నటనతో మెప్పించడం గమనార్హం.

మరికొన్ని గంటల్లో కార్తికేయ నటించిన భజే వాయు వేగం( Bhaje Vaayu Vegam ) సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

భజే వాయు వేగం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కార్తికేయ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

నానిస్ గ్యాంగ్ లీడర్, వాలిమై సినిమాలలో విలన్ రోల్స్ పోషించినందుకు నేను బాధ పడలేదని కార్తికేయ అన్నారు.

ఆ సినిమాలలో నేను నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించడం నాకు మరింత ప్లస్ అయిందని ఆయన భావిస్తారు.

వాలిమై( Valimai ) వల్ల తమిళనాడులో నా మార్కెట్ పెరిగితే గ్యాంగ్ లీడర్( Gang Leader ) వల్ల అమెరికా ప్రేక్షకులకు నేను సుపరిచితం అయ్యానని కార్తికేయ కామెంట్లు చేయడం గమనార్హం.

"""/" / భవిష్యత్తులో సైతం విలన్ రోల్స్( Villain Roles ) అద్భుతంగా ఉంటే కార్తికేయ నటించే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆర్.ఎక్స్ 100 సినిమాకు ముందు, తర్వాత కార్తికేయ ఎక్కువ సినిమాలలో నటించినా ఆ సినిమాలు ప్రేక్షకుల మెప్పును మాత్రం పొందలేకపోయాయి.

కార్తికేయ భజే వాయు వేగం సినిమాకు ప్రమోషన్స్ భారీ స్థాయిలో చేస్తుండటం గమనార్హం.

"""/" / కార్తికేయ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుని మరిన్ని విజయాలను అందుకోవాల్సిన అవసరం అయితే ఉందని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

కార్తికేయ టాలెంట్ కు తగ్గ సక్సెస్ లు అయితే దక్కాల్సి ఉందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

భజే వాయువేగం సినిమాకు కలెక్షన్లు ఏ స్థాయిలో ఉంటాయో చూడాల్సి ఉంది.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాపై ప్రేక్షకుల్లో ఎక్కువ అంచనాలు నెలకొనగా వరుస సినిమాలతో టాలీవుడ్ థియేటర్లకు పూర్వ వైభవం రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

వీడియో: వేగంగా వెళ్తూ బైక్‌ పైనుంచి కింద పడ్డ అమ్మాయి.. గాయాలు చూస్తే!!