సాయి ధరమ్ తేజ్ కి పోటీ గా వస్తున్న యంగ్ హీరో…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా మేనల్లుడు గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు సాయిధరమ్ తేజ్.
( Saidharam Tej ) ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా చాలా తక్కువ సమయంలోనే మెగా ఫ్యామిలీ పేరు నిలబెట్టే సినిమాలు చేస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు.
ఇక ఈ హీరోలతో సంబంధం లేకుండా తను సపరేట్ గా ఎదిగే ప్రయత్నం కూడా చేస్తున్నాడు.
అందులో భాగంగానే వీరుపాక్ష( Virupaksha ) అనే సినిమాతో ఒక భారీ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
"""/" /
ఇక సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సాయి ధరమ్ తేజ్ కి సిద్దు జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda ) నుంచి కొంతవరకు పోటీ అయితే ఎదురవుతుందనే చెప్పాలి.
ఎందుకంటే సాయి ధరమ్ తేజ్ తెచ్చేయాల్సిన కొన్ని ప్రాజెక్టులలో సిద్దు జొన్నల గడ్డని హీరోగా తీసుకుంటున్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి.
మరి ఇదే పోటీ కంటిన్యూ అయితే సాయి ధరమ్ తేజ్ సిద్దు జొన్నల గడ్డ కంటే వెనకబడిపోతాడా లేదంటే తను కూడా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను ఇస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా( Star Hero ) కొనసాగుతాడా అనేది తెలియాల్సి ఉంది.
"""/" /
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు తనను తాను స్టార్ హీరో గా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
ఇక సాయి ధరమ్ తేజ్ కూడా అదే ప్రయత్నంలో ఉన్నాడు.ఇక చూడాలి మరి ఇక రాబోయే సినిమాలతో సాయి ధరమ్ తేజ్, సిద్దు జొన్నల గడ్డ వీళ్లలో ఎవరు భారీ సక్సెస్ లను కొడతారు అనేది.
ఇక సిద్దు జొన్నల గడ్డ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లందరితో సినిమాలు చేసే ప్రయత్నంలో ఉన్నాడు కాబట్టి తను కూడా స్ట్రాంగ్ పోటీ ఇస్తున్నాడనే చెప్పాలి.
వైరల్: జకార్తా వీధుల్లో నాగుపాము మాంసంతో వంటకాలు.. ధర తెలిస్తే దిమ్మతిరుగుద్ది!