Viral Video: నాగు పాముకు లిప్ కిస్ ఇచ్చిన మహిళ.. చివరకి..?!
TeluguStop.com
మనలో చాలామంది పాములను( Snakes ) చూస్తే చాలు ఆమడ దూరం పరిగెడతాం.
మరికొందరైతే ఎటువంటి భయం లేకుండా వాటిని పట్టుకొని సుదూర ప్రాంతాలలో వదిలిపెట్టడం చూస్తూనే ఉంటాం.
మరికొందరైతే.ఈ పాములను వారి పెంపుడు జంతువులుగా పెంచుకోవడం కూడా సోషల్ మీడియాలో అనేకసార్లు చూశాం.
పాముల్లో కెల్ల అత్యంత ప్రమాదకరమైన వాటిలో నాగుపాము( Cobra ) ఒకటి.నిజానికి వాటిని చూస్తే శరీరం వణుకుతుంది.
తాజాగా ఓ మహిళ నాగుపాముకి లిప్ కిస్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే. """/"/
సోషల్ మీడియా( Social Media )లో వైరల్ గా మారిన ఈ వీడియోని చూస్తే.
పెద్దగా ఉన్న నాగుపాము పెదాలపై నేరుగా పెదాలతో ముద్దు పెట్టింది.అంతేకాదు అనేకమార్లు ఆ పాముకు వివిధ చోట్ల ముద్దులు పెడుతుంది.
ఆ యువతీ అన్నిసార్లు ఆ పాముకు ముద్దు( Kiss To Snake ) పెట్టుకున్న ఏమీ అనకపోవడం నిజంగా ఆశ్చర్య పరుస్తుంది.
నిజానికి వీడియోలో కనిపిస్తున్న పామును చూస్తే మనం కిలోమీటర్ అవతలికి ఆగకుండా పరిగెడతాం.
అలాంటిది ఆ అమ్మాయి ఎలాంటి బెదురు లేకుండా పాముని తీసుకొని పెదాలతో ముద్దు పెట్టడం ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ వీడియో పై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
"""/"/
కొందరైతే నేటి యువత సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి ఇలాంటిది ఏదో ఒకటి చేస్తూ.
ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు అనగా.మరొకరు ఈ పాము బహుశా యువతి పెంపుడు జంతువై ఉండొచ్చని అంటున్నారు.
ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియో( Viral Video ) ని మీరు కూడా ఓసారి చూసేయండి.
మీకు ఇదేం సరదా రా బాబు.. కాస్త అటు ఇటు అయితే ప్రాణాలు గాల్లోకె..