వైరల్: బాలుడి గాత్రానికి నెటిజన్లు క్లీన్ బౌల్డ్... పాడుతా తీయగా చల్లగా అంటున్నాడు పిల్లోడు?
TeluguStop.com
సంగీతానికి బాండరాయి అయినా చాలించాల్సిందే అని అంటారు.అవును.
సాక్షాత్తు డాక్టర్లే చెబుతున్నారు.కొన్ని మానసికమైన జబ్బులకు సంగీతం ఓ ఔషదంలాగా పనిచేస్తుందని.
ఈ సృష్టిలోని ప్రతి జీవి సంగీతాన్ని ఆస్వాదిస్తాయట.అంతటి మహిమ ఉన్న సంగీటం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
కొంతమంది పాడుతుంటే మనసుకి ఎంతో హాయిగా వుంటుంది.మరికొంతమంది పడితే జోలపాటలాగా తోస్తుంది.
ముఖ్యంగా చిన్నపిల్లలు ఏదన్నా పాటను సరియైన రీతిలో ఆలపించినపుడు, ఆ పాట మనం వినేటప్పుడు కలిగే హాయిని నోటితో వర్ణించలేము.
ఇక్కడ కూడా సరిగ్గా అలాంటి సంఘటనే జరిగింది.నేటి జనరేషన్ లో కొంతమంది పిల్లలు పుడుతూనే ట్యాలెంట్‌ను చూపిస్తున్నారు.
అతి చిన్న వయసులోనే ఎన్నో ప్రత్యేకతలు చాటుతున్నారు.ఇదిగో ఇక్కడ ఓ చిన్నారి అద్భుతంగా కీ బోర్డు ప్లే చేస్తూ, తన మధుమైన గాత్రంతో పాట కూడా పాడుతున్నాడు.
ఆ కుర్రాడు పాట పాడుతున్నప్పుడు ఇచ్చే ఇక్స్‌ప్రెషన్స్ చూస్తే ఎలాంటివారైనా ఫిదా అయిపోవాల్సిందే.
ఆ బాలుడు చిన్నప్పుడు స్కూల్‌లో పాడిన ‘గులాబీ ఆంఖే’ పాట గతంలో వైరల్ అయిన సంగతి తెలిసినదే కదా.
"""/" /
ఇప్పుడు తాజాగా ఆ పిల్లవాడు మరలా పాడడం మొదలెట్టాడు.చక్కగా కీబోర్డు వాయించడం కూడా నేర్చుకున్నాడు.
ఇప్పుడు కీ బోర్డు వాయిస్తూ ‘మేరే మెహబూబ్ ఖాయమత్ హోగీ’ అంటూ ప్రముఖ సింగర్ కిశోర్‌కుమార్ పడిన పాటని ఆలపించారు.
ఆ పిల్లాడు ఆలపించి తీరుకి నెట్టింట్లో జనాలు ఫిదా అయిపోతున్నారు.దాంతో షేర్లు మీద షేర్లు చేస్తున్నారు ఆ వీడియోని.
ఇక ఈ వీడియోను IAS అధికారి అవనీశ్ శరణ్ తన ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేసారు.
ఈ వీడియోకు అవనీశ్ శరణ్ ‘మేడ్ మై డే’ అని క్యాప్షన్ కూడా ఇచ్చారు.
డార్క్ అండర్ ఆర్మ్స్ తో చింతేలా.. నలుపును ఇలా వదిలించుకోండి..!