వైరల్: ఇలాంటి దారుణమైన వంతెనను మీరు చూసుండరు… నది దాటడమే గగనం!
TeluguStop.com
వైరల్ వీడియోలకు అడ్డాగా మారిన సోషల్ మీడియా( Social Media ) అంటే ఏమిటో తెలియనివారు ఎవ్వరూ వుండరు.
కొన్ని కొన్నిసార్లు ఇక్కడ పోస్ట్ అయిన వీడియోలను చూస్తే మతిపోతుంది.ఇంకా ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయా? అనే అనుమానం తప్పక కలుగుతుంది.
అదే సమయంలో అలాంటి ఐడియాలు చేసిన లోకల్ ఇంజినీర్స్ ని మెచ్చుకోకుండా ఉండలేము.
ఇకపోతే మనదేశంలో బ్రిటీష్ హయాంలో నిర్మించిన అనేక వంతెనలు ఇప్పటికీ అలాగే కొన్ని ఉండగా, కాలక్రమంలో కొన్ని వంతెనలు ప్రమాదకరంగా మారడంతో కూల్చివేయబడ్డాయి.
"""/" /
ఇక కొన్ని బ్రిడ్జి( Bridge )లు వందల ఏళ్లుగా నిలిచి ప్రజలకు రవాణా సాధనంగా ఉపయోగపడుతుండడం ఇంజినీరింగ్ అద్భుత సృష్టికి సలాం చేయకుండా ఉండలేము.
ఇప్పటికీ చాలా చోట్ల కాంక్రీట్ వంతెనలు లేక అనేకమంది ప్రజలు నానా ఇబ్బందులు పడిన పరిస్థితులు ఎన్నో చూస్తూ వున్నాము.
ముఖ్యంగా కొండకోనల్లో నివసించే ప్రజలు తమ సమీప గ్రామాలకు వెళ్లాలంటే.నదులు దాటాల్సిందే.
ఈ క్రమంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి దాటవలసి ఉంటుంది.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"""/" /
ఈ వీడియో చూసిన తరువాత, అందులో సాహస ప్రయాణం చేసిన స్త్రీలను మెచ్చుకోకుండా ఉండలేరు.
ఒక నదిని దాటడానికి కొందరు స్త్రీలు చెట్టుపైకి ఎక్కి వంతెన( Tree ) దాటడం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
అవతలి వైపు వెళ్ళడానికి కాంక్రీట్ వంతెన కూడా లేదు.అటువంటి పరిస్థితిలో, వారు జుగాడ్ వంతెనను ఆశ్రయించారు.
మహిళలు మొదట చెట్టుపైకి ఎక్కి, ఆ తర్వాత మెల్లగా ముందుకు సాగి, చెక్క వంతెనను మీద నుంచి నదిని దాటే విధానాన్ని ఇక్కడ చూడవచ్చు.
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో "హస్నా జరూరి హాయ్" అనే ఐడితో షేర్ చేయబడింది.
ఇప్పటివరకు దీనిని 38 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను లైక్ చేసి రకరకాల ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ రాధికా ఆప్టే.. ఫోటోలు షేర్ చేస్తూ?