ఎదుటివారి కళ్ళలోకి చూస్తూ.. వాళ్ళ రహస్యలను సులభంగా తెలుసుకోవచ్చు..?

ముఖ్యంగా చెప్పాలంటే మానవ శరీరంలో అత్యంత ఆకర్షణమైనా భాగం కళ్ళు( Eyes ) అని దాదాపు చాలా మందికి తెలుసు.

మనం ఎదుటి వ్యక్తి తో మాట్లాడేటప్పుడు కళ్ళను గమనిస్తూ ఉంటారు.అయితే కళ్ళను చూస్తూ వ్యక్తికి సంబంధించిన అనేక రహస్యాలను సులభంగా తెలుసుకోవచ్చు.

నిజానికి కళ్ళ భాష అర్థం చేసుకోవడం ఎంతో కష్టం.కానీ మీరు కంటి రకం, రంగు నుంచి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవచ్చు.

అది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. """/"/ ముఖ్యంగా చెప్పాలంటే కంటి రంగు నల్లగా, అందంగా ఉంటే వారి జీవితంలో సంతోషం( Happy Life ) ఎక్కువగా ఉంటుంది.

వారికి సక్సెస్ అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.ఎరుపు కళ్ళు ఉన్న వ్యక్తులు చెడు సంఘటనలను ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది.

కానీ వారు అన్ని సమస్యలను బలంగా ఎదుర్కోగలుగుతారు.త్వరగా నిర్ణయం తీసుకుంటారు.

ఇంకా చెప్పాలంటే గుండ్రని కన్నులు ఉన్న వారు మొదలు పెట్టిన ప్రతి పనిని పూర్తి చేస్తారు.

వీరు సాధారణంగా ఇతరుల చెడు ను అసలు ఆలోచించరు. """/"/ ఇంకా చెప్పాలంటే పెద్ద కళ్ళు ఉన్న వారు దయగల వారు.

అలాగే జీవితంలో సంతోషంగా గడుపుతారు.వీరు మంచి స్నేహితులను కలిగి ఉంటారు.

వీరితో ఉన్నప్పుడు ఇతరులకు సేఫ్టీగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.బ్రౌన్ కలర్ ఐస్( Brown Color Eyes ) ఉన్న వారు ఈజీగా మోసం చేయగలరు.

వీరు అబద్ధం( Lie ) చెబితే ఈజీగా నమ్మేలా ఉంటుంది.తమ మాటలతో అందరినీ తమ వైపు తిప్పుకోగలరు.

కాబట్టి బ్రౌన్ ఐస్ ఉన్న వారితో కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది.ఇంకా చెప్పాలంటే చిన్న కళ్ళు ఉన్న వారు ప్రతిభావంతులు.

అలాగే వీరి మనసు ఎంతో మంచిది.ఏ సమస్య వచ్చినా దాన్ని అధిగమించి విజయం సాధిస్తారు.

కొంత మంది లోపలి కళ్ళు ఉంటాయి.అలాంటి వారు ఆలోచన పరులు అని నిపుణులు చెబుతున్నారు.

అల్లు అర్జున్ తో తనని తాను పోల్చుకున్న పల్లవి ప్రశాంత్… కాస్త ఓవర్ అయిందంటూ?