ఒకప్పటి అందాల తారలేనా వీళ్లు..? అస్సలు గుర్తుపట్టలేం తెలుసా?

ఒకప్పుడు వారంతా అందాల తారలు.తమ అందం, అభినయంతో తెలుగు సినీ అభిమానులను ఎంతగానో అలరించారు.

అద్భుత సినిమాలు చేసి డ్రీమ్ గర్ల్స్ గా కొనసాగారు.కానీ ప్రస్తుతం వారిని చూస్తే.

అప్పటికీ , ఇప్పటికీ అసలు పోలికలే లేవు.అప్పటి యువకుల మతులు పోగొట్టిన నటీమణులు వీరేనా అని ఆశ్చర్యపోక తప్పదు.

పెళ్లి తర్వాత వారు గుర్తుపట్ట లేనంతగా చేంజ్ అయ్యారు.ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పూర్ణిమ బాలనటిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత హీరోయిన్ గా చేసింది.

మరికొంత కాలానికి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది.సౌత్ సినిమా పరిశ్రమలో సుమారు 100 సినిమాల్లో నటించింది.

శ్రీవారికి ప్రేమలేఖ, నాలుగు స్తంభాలాట, ముద్దమందారం లాంటి సినిమాలు చేసి జనాలను ఆకట్టుకుంది.

'ఇంట్లోరామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంలో చిరంజీవితో నటించి మెప్పించారు.తాజాగా ఈ అమ్మడు ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొంది.

ఈ షోలో తనను చూసి పూర్ణిమ ఏంటి ఇలా మారిపోయిందని జనాలు ఆశ్చర్యపోతున్నారు.

""img Src=" Https://telugustop!--com/wp-content/uploads/2022/02/Purnima-Radha-ya-vani!--jpg" / రాధ తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుత సినిమాలు చేసింది రాధ.

సుమారు 250 చిత్రాల్లో నటించి మెప్పించింది.భారతీ రాజా దర్శకత్వలో వచ్చిన అళైగళ్ ఓయివత్తిళ్లై సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

నాటి అగ్రతారలతో కలిసి నటించింది.రజినీకాంత్ తో కలిసి రాజాధిరాజా.

కమలహాసన్ తో ఒరు ఖైదీయిన్ డైరీ, శివాజీ గణేషన్ సరసన ముదళ్ మరియాదై సినిమాలు చేసి మంచి జనాదరణ దక్కించుకుంది.

ఆ తర్వాత మణి వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది.ఈమెకు ముగ్గురు అమ్మాయిలు.

ఈమె కూతురు కార్తీక తెలుగులో హీరోయిన్ గా చేస్తుంది.అయితే రాధ కూడా ఒకప్పుడు ఎంతో అందంగా ఉండేది.

ఇప్పుడు ఆమెను చూస్తే ఆమె ఈమేనా అనే సందేహం కలుగుతుంది. """/" / దివ్య వాణి ఈమె కూడా ఒకప్పుడు అందాల తారగా ఎదిగింది.

సర్దార్ కృష్ణమనాయుడు సినిమాలో బాలనటిగా చేసింది.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కృష్ణ కూతురుగా నటించింది.

ఆ తర్వాత కన్నడ సినిమాలో నటించింది.ఈమె సుమారు 40 సినిమాల్లో నటించింది.

కొంతకాలం క్రితం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది.ఒకప్పుడు ఎంతో అందంగా ఉండే ఈమె ప్రస్తుతం చాలా బరువు పెరిగింది.

అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??