ఐదో లిస్టుపై వైసీపీ కసరత్తు పూర్తి.. సాయంత్రానికి ప్రకటన
TeluguStop.com
వైసీపీ ఇంఛార్జుల( YCP Incharges ) మార్పుల జాబితా ఇవాళ రాత్రికి విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ మేరకు ఐదో లిస్టుపై( Fifth List ) వైసీపీ కసరత్తు పూర్తి చేసింది.
ఈ జాబితాలో భాగంగా పలు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జులను వైసీపీ అధిష్టానం ప్రకటించనుంది.
"""/" /
ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి,గుంటూరు, నరసరావుపేట, అనకాపల్లి, మచిలీపట్నం, నరసాపురంతో పాటు నంద్యాల ఎంపీ స్థానాలకు ఇంఛార్జులను ప్రకటించే అవకాశం ఉంది.
10 స్థానాలకు ఇంఛార్జులను ప్రకటించనున్న వైసీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థిని కూడా ప్రకటించనుందని సమాచారం.
ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కాంబోకి బ్రేక్ పడనుందా..? బాలయ్య దృష్టి అంతా ఆ దర్శకుడి మీద ఉందా..?