వైసీపీ బంగాళాఖాతంలో కలిసి పోతుంది.. అచ్చెన్నాయుడు విమర్శనాస్త్రాలు

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.జగన్ పాలనలో రాష్ట్రానికి రూ.

9.27 లక్షల కోట్లు అప్పు ఏర్పడిందని విమర్శించారు.

ఇన్ని అప్పులు చేసినా జగన్ ప్రభుత్వం ఏపీలో ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

కనీసం రోడ్లు, గుడి, బడి కూడా కట్టలేదని తెలిపారు.దేశంలోని ముఖ్యమంత్రుల ఆదాయం కంటే జగన్ ఆదాయమే ఎక్కువని విమర్శించారు.

వైసీపీ బంగాళాఖాతంలో కలిసిపోవడం తథ్యమని స్పష్టం చేశారు.

కంగ్రాట్స్ బాబాయ్….  బాలయ్యకు పద్మభూషణ్ విష్ చేసిన ఎన్టీఆర్… ఖుషీ అవుతున్న ఫ్యాన్స్!