ఏపీ హైకోర్టుకు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు..!

ఏపీలోని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే రాష్ట్ర హైకోర్టు( High Court )ను ఆశ్రయించారు.

ఈ మేరకు ఏపీ స్పీకర్ నోటీసులను రెబెల్ ఎమ్మెల్యేలు న్యాయస్థానంలో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.

"""/" / పార్టీ ఫిరాయింపుల చట్టం కింద సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ రెబెల్ ఎమ్మెల్యేలకు ఏపీ స్పీకర్ నోటీసులు అందించిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు హైకోర్టులో ఉండవల్లి శ్రీదేవి( Vundavalli Sridevi ), ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి( Mekapati ChandraSekhar Reddy ) మరియు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు.

మరోవైపు మండలి చైర్మన్ నోటీసును ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య కూడా న్యాయస్థానంలో సవాల్ చేశారు.

కాగా ఈ పిటిషన్లపై కోర్టులో విచారణ జరగనుంది.

అల్లు, మెగా ఫ్యామిలీలు కలిసిపోయినట్టేనా.. ఈ కుటుంబాల మధ్య గ్యాప్ తగ్గుతుందా?