వైసీపీ రెబల్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ కు మంజూరు కావడంపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అనంత బాబు తమ పార్టీకి చెందిన వాడు కాబట్టే కాపాడుకున్నామని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోవడంతో సుప్రీం డిఫాల్ట్ బెయిల్ ఇచ్చిందని తెలిపారు.

తమ పార్టీలో వాళ్లు ఏం చేసినా కాపాడటానికి ప్రభుత్వ పెద్దలు సిద్ధంగా ఉంటారని వెల్లడించారు.

మాజీ డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

వీల్ చైర్ లో నటి రష్మిక మందన్న…షాక్ లో అభిమానులు!