చంద్రబాబుకు భద్రత పెంచడంపై వైసీపీ ఎంపీ స్పందన
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రం 24 మందితో భద్రతను పెంచడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.
ఇటీవల కుప్పం పర్యటనలో పలు ఘటనలు జరగడంతో.చంద్రబాబుకు 12 ప్లస్ 12 విధానంలో భద్రతను పెంచిన విషయం తెలిసిందే.
టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేల సంఖ్య కంటే చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బందే ఎక్కువమంది ఉన్నారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.
అనంతరం ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.కుప్పం ప్రజానీకానికి నిజమైన ముప్పు చంద్రబాబు వలనే ఉందని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
ఆ సినిమా సెట్లో ఎగతాళి చేశారు.. శ్వేతా బసు ప్రసాద్ క్రేజీ కామెంట్స్ వైరల్!