బీసిలు చంద్రబాబుకి పనికి రారా? – ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్

కాకినాడ: ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కామెంట్స్.బీసి లు చంద్రబాబు కి పనికి రారా? మీ మరుగు దొడ్లు కడగడానికి పనికివస్తారని అనుకుంటున్నారా.

ఈ నెల 7 న బీసి సదస్సు నిర్వహిస్తున్నాము.ఈ సభ ద్వారా ప్రధాని దృష్టికి రిజర్వేషన్లు అంశం తీసుకుని వెళ్తాము.

గణన విషయంలో కేంద్ర ప్రభుత్వం మా మొర అలకించడం లేదు.రాజకీయాలలో బీసిలు మరింత యక్టీవ్ అవుతారని నిర్లక్ష్యం చేస్తున్నారు, ఇది చాలా దురదృష్టకరం.