వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న ప్రతిపక్షాల తీరుకు నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కరణం ధర్మశ్రీ..

వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న ప్రతిపక్షాల తీరుకు నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కరణం ధర్మశ్రీ

విశాఖపట్నం: వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న ప్రతిపక్షాల తీరుకు నిరసనగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు.

వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న ప్రతిపక్షాల తీరుకు నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కరణం ధర్మశ్రీ

శనివారం విశాఖ వేదికగా నిర్వహించిన వికేంద్రీకరణ మద్దతుగా నిర్వహించిన జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో కమిటీ చైర్మన్ కు తన రాజీనామా లేఖను అందజేశారు.

వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న ప్రతిపక్షాల తీరుకు నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కరణం ధర్మశ్రీ

అలాగే స్పీకర్ ఫార్మేట్లో ఆయా లేఖను స్పీకర్ కూడా త్వరలోనే అందిస్తామని తెలిపారు.