వైజాగ్ లో జరిగిన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పై మాజీ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ

వైజాగ్ లో జరిగిన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పై మాజీ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ స్పందించారు.

ఈ విషయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలలో అనేక విధ్వంశాలు చేసింది.

రానున్న ఎన్నికల నేబద్యంలో కేవలం ఎన్నికల స్టంట్ కోసం మాత్రమే ఇన్వెస్ట్మెంట్ సమిట్ నిర్వహించింది.

మూడు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పిన రాబోయే 15 ఏళ్లలో ఈ పరిశ్రమలు వస్తాయా.

గత ప్రభుత్వంలో 16 లక్షల కోట్లు పెట్టుబడులు కేవలం గే టాక్స్ కి భయపడి రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళాయి.

గత ప్రభుత్వ కాలంలో ఐదు లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరిగాయని వైసిపి మంత్రి గౌతమ్ రెడ్డి శాసనమండలి సాక్షిగా చెప్పారు.

పవర్ సెక్టర్ లో ఇంజనీర్ల కోట్లు పెట్టుబడులు అంటున్నారు.ఒక మెగా పవర్ కోసం ఐదు ఎకరాల భూమి కావాలి ఏడు లక్షల ఎకరాల భూమిని కాల్ చేసేందుకు జగన్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు.

గత ప్రభుత్వ కాలంలో 80%,90% పూర్తయిన ప్రాజెక్టు పూర్తి చేయలేని వైసీపీ ప్రభుత్వం.

రానున్న కాలంలో రాజకీయ లబ్ధి కోసం ప్రజల నుంచి మోసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం.

ఫేక్ సమీట్ల విషయమై వైసీపీ చర్చకు రావాలి.

న్యాచురల్ స్టార్ నాని సినిమా చేతులు మారిందా.. ఆ నిర్మాత ఎంట్రీ ఇవ్వనున్నారా?