లోకేష్ వ్యాఖ్యలపై మండిపడ్డ సిటీ ఎమ్మెల్యే అనిల్

నిన్న నెల్లూరు లో లోకేష్ వ్యాఖ్యలపై మండిపడ్డ సిటీ ఎమ్మెల్యే అనిల్.ఆరోపణలపై ప్రమాణాలకు సిద్ధమంటూ లోకేష్ కు అనిల్ సవాల్.

నా పై చేసిన ఆరోపణల మీద తిరుమల కొండ పై ప్రమాణానికి సిద్దం.

నిజం చెబితే తల పది వేల ముక్కలు అవుతుందని లోకేష్ కు శాపం ఉంది.

సభలో స్టేజి పై నుంచి నిన్న చర్చకు నన్ను పిలవడం కాదు.ఇప్పుడు రా చర్చకు.

2 గంటల వరకు టైం ఇస్తా.చెప్పిన అరగంటలో నేను వస్తా.

చర్చలు సింగిల్ గా వస్తా.యుద్దానికి రమ్మంటే వస్తా.

కావాలంటే నువు వేల మందితో వచ్చినా ఒకే.నెల్లూరు జన సమీకరణ కోసం లోకేష్ ఒక రోజు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు.

సభ పెట్టిన పక్కనే ఉన్న NTR విగ్రహానికి మాల వెయ్యకపోవడం సిగ్గు చేటు.

రాజకీయాల్లోకి రాక ముందు నా తండ్రి ఇచ్చిన అస్తి కన్నా.ఒక్క రూపాయి ఎక్కువ ఉందని నిరూపించే దమ్ము లోకేష్ కి ఉందా.

? కార్పొరేటర్లు లేఅవుట్లు వేస్తే.దాన్ని కూడా నేనే వేసినట్లు ఆరోపణలు చేస్తున్నారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పిన అజీజ్ ను ఎందుకు పక్కన పెట్టారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 30 ఏళ్ళు రాజకీయ పార్టీలు తిరిగినా.టికెట్ ఇవ్వకపోతే.

జగన్ రెండు సార్లు శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు.నారాయణ 50 లక్షలు ఇంటికి పంపితే.

తిరిగి పంపాను.లోకేష్ కి దమ్ముంటే నా చాలెంజ్ నీ స్వీకరించు.

నెల్లూరు సిటీలో పోటీ చెయ్యి.నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా.

నువ్వు తప్పుకుంటావా.అభివృద్ది మీద చర్చకు సిద్ధమని లోకేష్ ప్రకటిస్తే.

అర గంటలో వస్తా.యుద్దానికి రమ్మని పిలిచినా వస్తె.

నువ్వు 10 వేల మందిని తెచ్చుకో.నేను కేవలం 100 మందితోనే వస్తా.

లోకేష్ మగాడు అయితే.2024లో సిటీలో నా గెలుపును ఆపాలి.

గంజాయి లో దొరికిన వారందరూ.టిడిపి నేతలే.

తెలుగు యువత, తెలుగు మహిళలే.పపేర్ క్లిప్పొంగులు చూపిన అనిల్.

నా పై ఎలాంటి కేసుల్లేవు.బెట్టింగ్ కేసులు ఉన్న వాళ్ళందరూ లోకేష్ పక్కనే ఉన్నారు.

మొదటి బంతికే 15 పరుగులు.. ఎలా అంటే? (వీడియో)