చంద్రబాబు, లోకేష్ పై మంత్రి కొడాలి నాని ఫైర్..

అమరావతి: చంద్రబాబు, లోకేష్ పై మంత్రి కొడాలి నాని ఫైర్.నేను టెన్త్ చదువుకున్న దమ్ము ఉంటే లోకేష్ గుడివాడలో పోటీ చేసి గెలువు చూస్తా.

నువ్వు, నీ బాబు సిగ్గు లేని వ్యక్తులు.12 రోజుల సమావేశంలో చంద్రబాబును జగన్ ఒక్క మాట కూడా తూలలేదు.

ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ దూరితే నష్టం ఏర్పడుతుంది.సభకు చట్టం చేసే హక్కు ఉందని చెప్పారు.

ఎక్కడా న్యాయ వ్యవస్థను కించపరచలేదు.లోకేష్ కు ఏమీ తెలుసు.

అమెరికాలో చదివి మంగళగిరిలో ఓడిపోయాడు.నేను నాలుగు సార్లు టెన్త్ తప్పి ఎమ్మెల్యేగా గెలిచా.

టిడిపి కోరిక ప్రకారం విశాఖపట్నం వెళ్లి మళ్ళీ అధికారంలోకి వస్తారు.టిడిపికి ప్రతిపక్ష హోదా కుడా రాదు.

నేను ఎన్నికల కమిషన్ కు లేఖ రాస్తా టిడిపి జాతీయ పార్టీ అని ఎన్నికల కమిషన్ చెప్తే రాజకీయాల నుండి తప్పుకుంటా చంద్రబాబు తప్పుకుంటాడా.

అరుదైన శివుని విగ్రహాన్ని చోరీ చేసిన భారత సంతతి స్మగ్లర్ .. కంబోడియాకు తిరిగి పంపిన అమెరికా