పల్నాడు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర..!

పల్నాడు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర!

ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేమంతా సిద్ధం( Memantha Siddam )’ బస్సు యాత్ర పల్నాడు జిల్లాలో కొనసాగుతోంది.

పల్నాడు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర!

ఇందులో భాగంగా ఇవాళ గంటావారిపాలెం నుంచి సీఎం జగన్ యాత్రను ప్రారంభించారు. """/" / పుట్టవారిపాలెం, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ వద్ద జగన్ బస్సు యాత్ర సాగనుంది.

పల్నాడు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర!

దేవరంపాడు వద్ద భోజన విరామం తీసుకోనున్న జగన్ తరువాత పిడుగురాళ్లకు చేరుకుంటారు.అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు.

సభ అనంతరం కొండమోడు జంక్షన్ మీదుగా జగన్ ధూళిపాళ్లకు చేరుకోనున్నారు.అలాగే రాత్రికి ధూళిపాళ్ల( Dhulipalla )లోనే సీఎం జగన్ బస చేయనున్నారు.

ఉగ్రదాడిలో అమెరికా టెక్కీ దారుణ హత్య.. భార్య కళ్లముందే ప్రాణాలు కోల్పోయిన భర్త..

ఉగ్రదాడిలో అమెరికా టెక్కీ దారుణ హత్య.. భార్య కళ్లముందే ప్రాణాలు కోల్పోయిన భర్త..