నెల్లూరు: కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాబస..

నెల్లూరు: కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాబస.సొంత పార్టీ కార్పొరేటర్ల మద్య వాగ్వాదం.

మాజీ మంత్రి అనిల్ బాబాయ్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్, అనిల్ ముఖ్య అనుచరుడు కర్తమ్ ప్రతాప్ రెడ్డి మధ్య వాగ్వాదం.

కార్పొరేషన్ లోని 54 డివిజన్లలో వైసీపీ కార్పొరేటర్లే.అయినా కొనసాగిన వాగ్వాదం.

సర్దిచెప్పిన మిగిలిన కార్పొరేటర్లు.ఇటీవల అనిల్ కి రూప్ కుమార్ యాదవ్ కి మధ్య పెరిగిన దూరం.

అనిల్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న రూప్ కుమార్ యాదవ్.కార్పొరేషన్ సమావేశంలో అనిల్ ముఖ్య అనుచరిడితో ఒక్కసారిగా వాగ్వాదం.

కార్పొరేషన్ సాక్షిగా బట్టబయలైన వర్గపోరు.

గేమ్ ఛేంజర్ కియారా రెమ్యూనరేషన్ లీక్ చేసిన నటుడు ఎస్ జె సూర్య?