వైసీపీ నేతలు టీడీపీ వైపు చూస్తున్నారు.. చంద్రబాబు

వైసీపీ నేతలు టీడీపీ వైపు చూస్తున్నారు చంద్రబాబు

ఏపీలో వైసీపీ నేతలు తమ పార్టీ వైపు చూస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

వైసీపీ నేతలు టీడీపీ వైపు చూస్తున్నారు చంద్రబాబు

జగన్ ముందు బకాసురుడు కూడా తక్కువేనని విమర్శించారు.వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడితే రాష్ట్రం గెలిచినట్లేనని తెలిపారు.

వైసీపీ నేతలు టీడీపీ వైపు చూస్తున్నారు చంద్రబాబు

ప్రారంభానికి ముందే పోలవరాన్ని సమస్యల సుడి గుండంలోకి నెట్టారని చంద్రబాబు ఆరోపించారు.ఐదేళ్ల కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు మాదిరి చేశారని విమర్శించారు.

ప్రభాస్ ప్రశాంత్ వర్మ కాంబోలో సినిమా వచ్చేది అప్పుడేనా..?

ప్రభాస్ ప్రశాంత్ వర్మ కాంబోలో సినిమా వచ్చేది అప్పుడేనా..?