మాజీ మంత్రి రోజాపై వైసీపీ నాయకురాలు ఫైర్..!

మాజీ మంత్రి రోజాపై( Ex Minister Roja ) సొంత పార్టీ నాయకురాలు కేజే శాంతి( KJ Shanthi ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రోజా ఓటమితో నగిరిలో( Nagiri ) ప్రజలు పండుగ చేసుకుంటున్నారని తెలిపారు.నగిరి నియోజకవర్గంలో పదేళ్లుగా ఉన్న శని, పీడ పోయిందని కేజే శాంతి పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే రోజా అరాచక నాయకత్వాన్ని ప్రజలు భూస్థాపితం చేశారని ఆమె తెలిపారు.

ప్రస్తుతం నగిరికి మంచి రోజులు వచ్చాయని కేజే శాంతి వ్యాఖ్యానించారు.రోజా అడుగుపెట్టినప్పటి నుంచి వైసీపీకి ( YCP ) కూడా శని పట్టిందని ఆమె వెల్లడించారు.

ప్రజలు రోజాకు తగిన బుద్ధి చెప్పారన్న కేజే శాంతి రాష్ట్రంలో ఎక్కడ కనిపించే పరిస్థితులు ఇంక ఉండవని స్పష్టం చేశారు.

Poker Dom: обзор платформы и её возможностей для игроков из Казахстана